NAME OF THE NEW STATE
WE REQUEST GOM
OUR SEEMANDHRA STATE’S NAME MUST BE TELUGU NELA [LAND OF TELUGU]
WE DON’T WANT ANOTHER biferification IN NEW STATE. SO REGIONAL
NAME LIKE ANDHRA OR SEEMANDHRA SHOULD BE AVOIDED.TELUGU NELA NAME CAN
BRING UNITY AMONG SEEMANDHRA PEOPLE.OTHERWISE EVERY MINUTE THE PEOPLE
OF SEEMANDHRA REMEMEBER THAT THEY BELONG TO UTTARANDHRA OR RAYALASEEMA
OR COASTAL ANDHRA WHICH IS NOT GOOD FOR UNITY OF SEEMANDHRA.
THANKING YOU SIR,
yours faithfully
katragadda subba rao
9848280655

మీకు నచ్చినా నచ్చకపోయినా, ప్రస్తుతం ఆంధ్రఫ్రదేశ్గా పిలవబడుతున్న రాష్ట్రం, తెలంగాణా, ఆంధ్ర, కళింగ ఆంధ్ర, రాయలసీమ గా కాలక్రమేణా విడిపోతుంది. కొద్దిగా సమయం పడుతుంది అంతే. తెలంగాణా కూడా ఉత్తర తెలంగాణా దక్షిణ తెలంగాణాగా విడిపడే అవకాశం ఉన్నది, హైదరాబాదు ప్రత్యేక రాష్ట్రం అయ్యి, దేశానికి రెండవ రాజధాని అయ్యే అవకాశం ఉన్నది. ఇదంతా రేపు ఎల్లుండి లోపల జరుగకపోవచ్చు. రాబొయ్యే 50 ఏళ్ళల్లో జరగబొయ్యే పరిణామాలు అని నా అభిప్రాయం. హిందీ మాతృ భాష కలవాళ్ళకి అన్ని రాష్ట్రాలున్నప్పుడు, దేశంలో ఏకైక అతి పెద్ద, అందరి కంటె ఎక్కువ మంది మాట్లాడుతున్న తెలుగు వాళ్ళకి(Single largest spoken language in India) నాలుగైదు రాష్ట్రాలు ఉండటంలో తప్పేమున్నది. ఈ సమైక్య ఆంధ్ర నినాదం పూర్తిగా ఎమోషనల్ గా తాత్కాలికమైనదే కాని, కాలనికి నిలిచేది కాదు. ఇప్పటికే ఈ సమైక్యా ఆంధ్ర ఉద్యమం నీళ్ళు కారిపోయి, మాకు పాకేజి ఎంత, ఆ కొత్త రాష్ట్రానికి పేరేమిటి అన్న దశకు వచ్చేసింది మరి!
రిప్లయితొలగించండిmay be
రిప్లయితొలగించండి