23, అక్టోబర్ 2013, బుధవారం

సమైక్యంగా మనం ఇంకేమి పీకాలి?


సమైక్య రాష్ట్రం మనకు ఇచ్చిన బహుమతి [నిరుద్యోగం]
పరిశ్రమలు[మద్య ,పెద్ద తరహా]
1956 సీమాంధ్ర పరిశ్రమలు 75% తెలంగాణా 25%
2013 సీమాంధ్ర పరిశ్రమలు25% తెలంగాణా 75%
వాటిలో వుద్యొగాలు
1956 అంధ్రా 2,80,000[రెండు లక్షల ఎనబై వేలు] తెలంగాణా 75000[డెబ్భై వేలు]
2013 ఆంధ్ర 100000 [లక్ష] తెలంగాణా 1700000[పదిహేడు లక్షలు ]

   సమైక్య రాస్ట్రం మనకు ఇచ్చిన బహుమతి [వెనకబాటుతనం]
వెనుక పడిన జిల్లాలు
 1956 మహబూబ్ నగర్,రంగా రెడ్డి,మెదక్,అదిలాబాద్, కరీం నగర్ [అన్నీ తెలంగాణా జిల్లాలే]
2013 విజయనగరం,శ్రీకాకుళం,అనంతపూర్, ప్రకాశం  [అన్ని సీమంద్రా జిల్లాలే]
ఇంకా వాళ్ళతో కలిసి వుండి మనం ఏమి పీకాలి సమైక్యవాదులూ ! 
                             
                                          .  
                                              హైదరాబాదు పిల్ల
కాలేజి పిల్ల [హైదరాబాద్] కన్ను గీటింది.
కుర్రాడి[సమైక్యవాదులు,రాజకీయ నాయకులు, రామొజీ లాంటి మీడియా సంస్తలు] ఆనందానికి హద్దులే లేవు.
గిఫ్టుల మీద గిఫ్టులు కుమ్మేసాడు.[హైటెక్ సిటీలు, పరిశ్రమలు ,ప్రాజెక్టులు]
సొంత ఇల్లు గుల్ల అయింది.
ఇక వీడి దగ్గర ఏమీ లేదని డిసైడ్ అయిన అమ్మాయి చీ పొమ్మంది.
బేర్.. బేర్ ...మని ఏడుస్తావేర వెధవా! నీకు లైంగిక సుఖమైనా[సైట్లు రేట్లు పెరిగిన సుఖం] దక్కింది. మన ఇల్లంతా గుల్లై పోయింది కదరా ! ఇక సర్వనాశనం  చేచింది చాలులేరా బాబూ 1
ఇకనైనా ఆ పిల్ల [హైదెరాబాదు] గోల వదలరా బాబూ! 
                                                            రచన
                                              
                                                 కాట్రగడ్డ సుబ్బారావు
                                                  9848280655

 హైదరాబాదు అభివ్రుద్ధి   సిం హానికి
మన 13 జిల్లాల  అభివ్రుద్దిని జింకల్లాగా
అప్పచెప్పి రామోజి రావు,లగడపాటి లాంటి
గల్లీ నుంచీ డిల్లీ లీడర్లు హైదరాబాదులోని స్తలాల రేట్లు పెంచుకుని 
 నక్కలలా   సిం హం వదిలిన బొమికలు ఏరుకున్నారు.
నిజమా....కాదా...........
                                                              రచన
                                                     కాట్రగడ్డ సుబ్బారావు.


Friday, 2 August 2013 WHICH WILL BE THE BEST CAPITAL OF ANDHRA


Visakhapatnam is distant area from Rayala  seema.

Kurnool,  Tirupati  are distant from  Uttarandhra.

Remaining are Ongole and Vijayawada.

Even though ongole has lot land, there is accute water shortage and to develop it will take a lot of time and money. It is macth less to Hyderabad.

Greater Vijayawada [Guntur +Vijayawada  + Eluru ] is perfect match to Hyderabad. There is no need to develop
infra. Population will be more than 40 lakhs. But every one questions where  is  land in Vijayawada?

HERE IS LAND NOT IN HUNDREDS BUT IN THOUSANDS OF ACRES THAT TOO GOVT, ASSIGNED AND FOREST LAND. SO YOU NEED NOT MUCH MONEY TO AQUIRE LAND.

DETAILS  OF LAND.

SETIRES ON SAMAIKYAVADULU WWW.jaiandhraclub.blogspot.com

ఒక వ్యక్తి నీటిలొ మునిగి పోతున్నాడు.
బగవంతుడా  రక్షించు ఆక్రోసించాడు.
ఇంతలో ఒక పడవ ఒచ్చింది .బగవంతుడే రక్షిస్తాడు అని ఆ పడవ ఎక్కలేదు.
మళ్ళీ అక్రోసింసాడు. దేముడా రక్షించు.
ఇంకో పడవ వచ్చింది. ఎక్కలేదు.
మునిగి చచ్చిపోయాడు.
దేముడా నన్ను ఎందుకు రక్షించలేదు నిలదీసాడు ఆ వ్యక్తి.
ఒరే వెధవా  !  సన్నాసీ ! రెండు సార్లు పడవ పంపా కదరా !
2030 లొ  ఒక సమైక్య వాది బగవంతుడితో మొర పెట్టుకున్నాడు నా సీమాంధ్ర బాగుపడలేదని.
1953 లొ ఒక సారీ, 2013 లొ ఒక సారీ మీరు బగుపడతారని ప్రత్యేక రాస్ట్రం
ఇస్తే నిలబెట్టుకోకుండా ఆఖరికి సముద్రం ఒడ్డున పెట్టాల్సిన  సునామీ కేంద్రాలూ,మత్య శాఖ కేంద్రలూ హైదరాబాదులొ పెడితే నోరు తెరవని నీలాంటి వెధవులున్న సీమాంద్రా ఎలా బగుపడుతుందిరా వెధవా కడిగేసాడు దేముడు.


 1956 ఇండస్ట్రీలు
     సీమాంధ్రా 75% హైదరాబాదు  24% తెలంగాణా 1%
2013ఇండస్ట్రీలు
     సీమాంధ్రా 25% తెలంగాణా 75%

పొలాలరేట్లు
 1956 క్రిష్ట్నా డెల్టా 1 ఎకరము=100 ఎకరములు [రంగారెడ్డి జిల్లా]
2013 రంగారెడ్డి జిల్లా  1 ఎకరము=100 ఎకరములు{క్రిష్ట్నా డెల్టా]


వెనుక పడిన జిల్లాలు
 1956 మహబూబ్ నగర్,రంగా రెడ్డి,మెదక్,అదిలాబాద్, కరీం నగర్ [అన్నీ తెలంగాణా జిల్లాలే] 
2013 విజయనగరం,శ్రీకాకుళం,అనంతపూర్, ప్రకాశం  [అన్ని సీమంద్రా జిల్లాలే]
ఇంకా వాళ్ళతో కలిసి వుండి మనం ఏమి పీకాలి సమైక్యవాదులూ !    .  

కాట్రగడ్డ  సుబ్బారావు.

POLITICAL SETIRS ON SAMAIKYAVAADULU www.jaiandhraclub.blogspot.com

గెలీలియొ భూమి గుండ్రంగా వుందన్నాడు.
ప్రపంచమంతా ఒక్క నొటితొ అరిచింది. లెదు బల్ల పరుపుగా వుంది అంధి.
గెలిలియొ చెప్పింది నిజమని మతాధికారులకు తెలుసు.మతమే నాశనమవుతుంధి భూమి బల్లపరుపుగా వుంది అని చెప్పమన్నారు.గెలీలియొ నిరాకరించాడు.జనం వున్మాదంతొ హింసించి హింసించి సంపేచారు.

కొన్ని ఏళ్ళ తర్వాత ప్రపంచమంతా అరవటం మొదలు పెట్టింధి.
 భూమి గుండ్రంగా వుంధి.
అది గెలీలియొ గొప్పతనం కాదు. నిజం ఎప్పటికైనా నిజమే.
అప్పటి మతాధికారుల పాత్ర ఇప్పటీ హైదరాబాదులొ అస్తులున్న మీడియా పొషిస్తొంధి.
సమైక్య రాస్ట్రంలొ సీమంధ్రాకు అన్యాయమే జరుగుతొంధి.జరుగుతుంధి.
అని ఈరొజున రాస్ట్రములొ కాట్రగడ్డ సుబ్బా రావు అనే నెను చెబుతున్నా.
కాకాని వెంకటరత్నం చితి మీద,సీమాంద్రుల కొసం బుల్లెట్లకు బలైపొయిన 400 సీమాంద్ర వీరుల ఆత్మల సాక్షిగా ప్రమాణం 7 ఏళ్ళ  వయసులొ చేచిన, జై అంధ్రా వాదిగా ,సమైక్య వాదులకు నా బ్లొగ్ లొని విషయాలు అబద్దమని నిరూపించాల్చిందిగా కోరుచున్నాను.
పొలిటికల్ సెటైర్స్ ఆఫ్ కాట్రగడ్డ సుబ్బారావ్ ఆన్ సమైక్యవాదులు.

200 ఏళ్ళు ఓరుగల్లును,300 ఏళ్ళు హంపిని,200 ఏళ్ళు హైదరాబదును,150 ఏళ్ళు మద్రాసును,మళ్ళి 56 ఏళ్ళు హైదరాబాదును ఇలా సీమంధ్రాలొ లేని రాజధానులను పొషించిన మా సీమాంధ్రులం ఇతర ప్రాంతాల రాజధానులను బాగుచేయలి కాని మా రాజధానిని నిర్మించుకోవడం ఏంటీ? మేము బాగుపడటం ఏమిటి? కొత్త మాటలు చెప్పకండీ. సీమంద్రులమండి మేము .......సమైక్య వదులమండి మేము.

కోతికి కొబ్బరి కాయ ఇచ్చినట్లు,
నపున్సకుడికి రంభను ఇచ్చినట్లు ,
1000 సంవస్సరాలు ఇతరుల పాలనలొ వున్న మాకు స్వంత పాలన చేసుకోమంటే ఏమి చెసుకోవాలి?
సీమాంద్రులమండి మేము.....................సమైక్యవాదులమండి మేము.  
ప్రపంచం మొత్తం మీద పౌరుషవంతుడైన పల్నాటి బాలచంద్రుని కన్న పొతుగడ్డ మీద పుట్టిన వారమండి.
ఈలాటి పొతుగడ్డ  మీద  పుట్టి తెలంగాణ వాళ్ళు వుమ్ము ఊస్తె తుడుసుకొని,వళ్ళు చీ పొమ్మంటె,తంతున్న వళ్ళ కాళ్ళు పట్టుకుని మీరు మాతొ కలిసిలెకపోతే బ్రతకలేమని ఏడుస్తామండి. సీమాంద్రులమండి మేము.....................సమైక్యవాదులమండి మేము.
 
అరుదైన వ్యాదులకు సూపర్ స్పెషాలిటి హాస్పిటల్సే దిక్కు.అలాంటివి 10 జిల్లాల తెలంగానాలొ 3 వుంటే,మా 13 జిల్లాలలొ ఒక్కటి కూడా లెదు,ఉత్తరాంద్రా,రాయలసీమ నుంచి హైదరాబాద్ అంత దూరం వెళ్ళ లెక ప్రతి ఏటా లక్షల మంది పిల్లలు,పేదవారు  చచ్చిపొతున్నారు,మీకు 3 వున్నప్పుడూ, మాకూ,తిరుపతిలొ ఒకటి,విజయవాడలొ ఒకటి,వైజాగులొ ఒకటి కట్టి, మా సీమాంద్ర పేదవారి ప్రాణాలు ఎందుకు కాపాడరు? అని డిమాండు చేచే దమ్మున్న విద్యార్దులు, వారిని చైతన్యం చేచే మేధావులు లేని సీమాంద్రులమండీ........సమైక్యవాదులమండీ.
అందుకే అంబేద్కర్ చిన్న రాస్ట్రాలే పేదలకు,దళితులకు మంచివి అంటే, పెద్ద రాస్ట్రాలే మంచివి అని, అంబేద్కర్ కంటే తెలివైన వారమని చెబుతున్నాం కదండీ .సీమాంద్రులమండి.....................సమైక్య వాదులమండి.

 మనం మన శత్రువుతో పొరాడుతున్నాం  అనుకోండి,
మన కోసం ఎవరన్నా ముందుకు దూకి ప్రాణాలు  కోల్పొతే,ఏమి చేస్తాము?
జీవితాంతం అతన్ని గుండెల్లొ దాసుకొంటాము.మన పిల్లలకు అతని గురించి గొప్పగా చెబుతాము. శత్రువు మొఖం చూడటానికి కూడా ఇష్టపడం.
కానీ మా రూటే సపరేటు అండి.మేము తెలంగాణా వారితో కలిసివుండము అని 1972 లొ పొరాడుతూ వుంటే, మన కోసం ప్రాణాలు బుల్లెట్లకు బలై పొతే,వారి త్యాగాన్ని మరచి పోయి,అదే శత్రువులైన తెలంగాణా వారితోనే కలిసి వుంటామంటే, మన కోసం బలై పోయిన 400 మంధి అమరవీరుల త్యాగానికి అర్ధమేముందని అలోచించని నిక్రుష్టులమండి, సీమాంద్రులమండి మేము......................................సమైక్య వాదులమండి మేము.

మన మేత తిని ఎదుటి వాడింట్లొ పాలు ఇఛ్ఛే ఆవులాగా,
మన మేత తిని ఎదుటి వాడింట్లొ గుడ్డు పెట్టే కోడిలాగా,
ఎంతసేపూ ఎప్పుడు తొందరగా సదివేసుకుని,హైదరాబాదు,అమెరికా పోయి అక్కడి ప్రాంతాన్ని బాగుచేద్దాము, మన ప్రాంతాన్ని మరచి పొదామన్న యావ తప్ప,
హైదరాబాదులొ మెట్రొ రైలు కట్టే సొమ్ములొ పదో వంతు ఖర్చు పెట్టి,తిరుపతిలొ ఒకటి,విజయవాడలొ ఒకటి, వైజాగులొ ఒకటి,అంతర్జాతీయ విమానాశ్రయాలు కడితే ఐటి లొ తిరుపతి,వైజాగ్,విజయవాడలు హైదరాబాదును దాటుకుని దూసుకు పోతాయనీ, లక్షల వుద్యోగాలు వస్తాయనీ,ఇప్పటికే టూరిజంలొ దేశంలొ ప్రధమ స్తానంలొ వున్న సీమాంద్రా ప్రపంచ స్తాయికి చెరుతుందనీ,ప్రపంచ స్తాయి వున్న విజయవాడ అల్లోపతి, ఆయుర్వేద డాక్టర్లు,ప్రపంచ స్తాయి వున్న గుడివాడ హొమియోపతి డాక్టర్లతొ విజయవాడ ప్రపంచ హెల్త్ టూరిజం హబ్ గా మారుతుందనీ,ఏమి చేసుకోవాలొ తెలవనన్ని వుద్యోగాలు క్రియేట్ అవుతాయని,అలాంటప్పుడు 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఎందుకు కట్టరని,ప్రశ్నించే దమ్ము లేని,పుట్టిన ప్రాంత అభివ్రుద్ది గురించి 5 నిమిషాలు కూడా అలోచించని వాజమ్మలు,తెలివి తక్కువ సన్నాసులలాంటి విద్యార్ధులూ,వారిని చైతన్యం చెయలేని వుపాద్యాయులు,మేధావులు వున్న సీమంద్రులమండి మేము...........................సమైక్యవాదులమండి మేము.                      


          
                    
   కాట్రగడ్డ సుబ్బా రావు 
     కాట్రగడ్డ సుబ్బా రావు


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి